ఛత్రపతి చెస్ ఆటను కొత్తగా కనిపెట్టారు. ఎవరు, ఎపుడు వివరాల్లో కి వెళ్ళే ముందు ఆటనియమాలు చూద్దాం.
1-నల్లరాజు, తెల్ల సైన్యం మధ్యలో; తెల్ల రాజు, నల్ల సైన్యం మధ్యలో ఉంటారు.
2-ఎనిమిది గడులను చెరిసగం చొప్పున రాజులకు పంచాలి.
3-శత్రు రాజ్యంలో ఉన్నంత వరకు రాజుకి చెక్ చెప్పకూడదు. అలాగే, రాజు కి చంపే అధికారం ఉండదు.
4-ఐదో గడిలో కి అడుగు పెడితే కిల్లింగ్ పవర్ వస్తుంది.చెక్ చెప్పవచ్చు.
5-మన రాజు ని విడిపించుకుని,రక్షించడం, ఎదుటివారిని బంధించడం -ఆట నియమాలు.
పై లింక్ ఆటను చూపు తుంది.
ఈ ఆటను మంజుల చింతమనేని కనిపెట్టారు.దీంతోపాటు ఫన్నీ గేమ్ (తినేఆట) ఒకటి కనిపేట్టారు.మామూలు చెస్ లో గెలవలేక , బాధపడేవారు,ఈ ఆటను సరదా గా ఆడుకుంటారు.
ఫన్నీ గేమ్ / తినే ఆట నియమాలు-.
1-తెల్లవారు,వారి కాయిన్స్ ను నల్లవాటి తో తినమనాలి అంటే చంపమనా లి.
2-నల్లకాయిన్సు,తమకాయిన్స్ ను తెల్లవాటితో చంపించాలి.
3-తిను అని , కాయిన్స్ ని ఆఫర్ చేయాలి.
4-కాయిన్స్ అన్నీ అయిపోయాక,రాజుని తినిపించాలి.
5-ఎవరి రాజు ముందు పోయాడో ,వారే విన్నర్.
పై లింక్ ఫన్నీ గేమ్/ తినే ఆటది.
శివాజీ మహారాజు మొగలాయి చక్రవర్తుల చే బంధించబడి, తెలివిగా తప్పించుకున్న ఘటన తో స్పూర్తి పొంది, ఛత్రపతి చెస్ గేమ్ ను కనిపెట్టారు.