in ,

ఛత్రపతి చెస్

ఛత్రపతి చెస్ ఆటను కొత్తగా కనిపెట్టారు. ఎవరు, ఎపుడు వివరాల్లో కి వెళ్ళే ముందు ఆటనియమాలు చూద్దాం.

1-నల్లరాజు, తెల్ల సైన్యం మధ్యలో; తెల్ల రాజు, నల్ల సైన్యం మధ్యలో ఉంటారు.

2-ఎనిమిది గడులను చెరిసగం  చొప్పున రాజులకు పంచాలి.

3-శత్రు రాజ్యంలో ఉన్నంత వరకు రాజుకి చెక్ చెప్పకూడదు. అలాగే, రాజు కి చంపే అధికారం ఉండదు.

4-ఐదో గడిలో కి అడుగు పెడితే కిల్లింగ్ పవర్ వస్తుంది.చెక్ చెప్పవచ్చు.

5-మన రాజు ని  విడిపించుకుని,రక్షించడం, ఎదుటివారిని బంధించడం -ఆట నియమాలు.

పై లింక్ ఆటను చూపు తుంది.

ఈ ఆటను మంజుల చింతమనేని కనిపెట్టారు.దీంతోపాటు ఫన్నీ గేమ్ (తినేఆట) ఒకటి కనిపేట్టారు.మామూలు చెస్ లో గెలవలేక , బాధపడేవారు,ఈ ఆటను సరదా గా ఆడుకుంటారు.

ఫన్నీ గేమ్ / తినే ఆట నియమాలు-.

1-తెల్లవారు,వారి కాయిన్స్ ను నల్లవాటి తో తినమనాలి అంటే చంపమనా లి.

2-నల్లకాయిన్సు,తమకాయిన్స్ ను తెల్లవాటితో చంపించాలి.

3-తిను అని , కాయిన్స్ ని ఆఫర్ చేయాలి.

4-కాయిన్స్ అన్నీ అయిపోయాక,రాజుని తినిపించాలి.

5-ఎవరి రాజు ముందు పోయాడో ,వారే విన్నర్.

పై లింక్ ఫన్నీ గేమ్/ తినే ఆటది.

శివాజీ మహారాజు మొగలాయి చక్రవర్తుల చే బంధించబడి, తెలివిగా తప్పించుకున్న ఘటన తో స్పూర్తి పొంది, ఛత్రపతి చెస్ గేమ్ ను కనిపెట్టారు.

Report

What do you think?

Comments

Leave a Reply

Loading…

Loading…

0

రాఖీ #RakshaBandhan

Personality Quiz: Naalo evarunnaru?